"రావి నది" కూర్పుల మధ్య తేడాలు

300 bytes added ,  12 సంవత్సరాల క్రితం
+ అంతర్వికీలు
(+ వర్గం)
(+ అంతర్వికీలు)
ఉత్తర భారతదేశంలో [[హిమాలయాలు|హిమాలయాలలో]] ఉద్భవించిన నదులలో ఒకటైన '''రావి నది''' (Ravi River} [[సట్లెజ్ నది]]కి ఉపనది. [[హిమాచల్ ప్రదేశ్]] లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి [[పాకిస్తాన్]] సరిహద్దుకు ఇవతల [[చీనాబ్ నది]]లో సంగమిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని [[భారతదేశం]], పాకిస్తాన్ లకు కేటాయించారు.
 
[[వర్గం:వర్గం:భారతదేశ నదులు]]
 
[[en:Ravi River]]
[[cs:Ravi]]
[[de:Ravi]]
[[dv:ރާވީ ކޯރު]]
[[es:Ravi]]
[[fr:Ravi (rivière)]]
[[ko:라비 강]]
[[hi:रावी नदी]]
[[it:Ravi]]
[[ml:രാവി നദി]]
[[nl:Ravi]]
[[pa:ਰਾਵੀ]]
[[pl:Ravi]]
[[pt:Rio Ravi]]
[[simple:Ravi River]]
[[sv:Ravi]]
[[ur:دریائے راوی]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/327822" నుండి వెలికితీశారు