రేఖాంశం: కూర్పుల మధ్య తేడాలు

పుస్తక మూలం చేర్చి నిర్వహణ మూస తొలగించాను
ట్యాగు: 2017 source edit
#WPWPTE, #WPWP 'చిత్రం చేర్చాను'
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Division of the Earth into Gauss-Krueger zones - Globe.svg|thumb|upright=0.9|right|అక్షాంశ రేఖాంశాలు]]
భూగోళం మీద అడ్డంగా, నిలువుగా ఉండే కొన్ని రేఖలను శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. వీటిలో అడ్డంగా ఉండే ఊహారేఖలను అక్షాంశాలు అనీ, నిలువుగా ఉండే ఊహారేఖలను రేఖాంశాలు అనీ వ్యవహరిస్తారు. వీటిని డిగ్రీలలో లెక్కిస్తారు.<ref>{{Cite book|url=http://archive.org/details/BalalaVijnanaSarvasvamuSamskruthiVibhagamu|title=Balala Vijnana Sarvasvamu-Samskruthi Vibhagamu|last=B.Subbarayan|date=1990|language=Telugu}}</ref>
ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు '''రేఖాంశం'''తో పాటు, [[అక్షాంశం]] కూడా తెలియాలి.
"https://te.wikipedia.org/wiki/రేఖాంశం" నుండి వెలికితీశారు