మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 75:
ప్రముఖ సాహితీవేత్త,పండితులూ అయిన [[దాశరథి రంగాచార్యులు]] "మోదుగపూలు" అను పేర తెలంగాణా ప్రాంతంలో,నిజాం పాలనలోని నిరంకుశత్వానికీ,అణచివేతకూ అద్దంపడుతూ చక్కటి నవలను వ్రాసారు. ఎర్రటి మోదుగ పూలను సామాన్యులలోని విప్లవ కాంక్షకు ప్రతీకగా ఎంచుకున్నారు.<ref> {{Cite |title=అపర బృహస్పతి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య |url=http://magazine.telangana.gov.in/%e0%b0%85%e0%b0%aa%e0%b0%b0-%e0%b0%ac%e0%b1%83%e0%b0%b9%e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b0-%e0%b0%b5%e0%b0%be%e0%b0%9a%e0%b0%b8%e0%b1%8d |date=2015-08-12|access-date=2021-07-12|publisher=తెలంగాణ ప్రభుత్వం}}</ref>
 
యుద్ధాల్లో గాయపడి రక్తమోడుతూ ఉన్న యోధులను వర్ణించేటపుడు కవులు ఆ యోధుడి "దేహం నిండుగా పూచిన మోదుగ చెట్టులా ఉంది" అని వర్ణించడం కద్దు. దీన్ని విమర్శిస్తూ [[గరికిపాటి నరసింహారావు]] తన సాగరఘోష పద్యకావ్యంలో ఒక పద్యం రాసాడువ్రాసారు.
 
<poem>
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు