మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి క్రొత్త అంశం చేర్చారు.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
ఈ చెట్టు భారతదేశమంతట వ్యాపించి ఉంది.సముద్రమట్టంనుండి 1200 అడుగుల ఎత్తు వ్యాపించి పెరుగుతుంది.ఈచెట్టు పచ్చిక మైదానాలు/బయలు ప్రదేశాలలోను పెరుగుతుంది.విదేశాలలో [[పాకిస్తాన్]], [[మయన్మార్]], మరియు[[శ్రీలంక]]లలో వ్యాప్తి చెందివున్నది.
 
భారతదేశంల ఆంగ్లేయుల పాలన సుస్థిరమవటానికి కారణమై, భారతీయ చరిత్ర గతిని మార్చివేసిన ప్లాసీయుద్ధం(సా. స. 1757) జరిగిన ప్రాంతమైన నేటి పశ్చిమ బంగరాష్టంలోని ప్లాసీ అనే చోటు యొక్క తొలి పేరు "పలాశిన్" లేక "పలాశి". ఈ మాటకర్థం పలాశ వృక్షములు కలిగిన చోటు అని. ఈ ప్రాంతంలో మోదుగ(పలాశ) చెట్లు యెక్కువగా ఉండటంతో ఆ పేరొచ్చియుండవ.చ్చుపేరొచ్చియుండవచ్చు
 
'''. చెట్టు ''':
 
చిన్న, మధ్య తరహ చెట్టు.ఆకురాల్చును.అసౌష్టంగా చెట్టుకొమ్మలు వ్యాపించివుండును.ఎత్తు10-15' అడగుల వరకుండును.పొద [[వైశాల్యం]] 5'-6'అడగులవరకుండును.లక్క పురుగులకు అతిథిచెట్టు.చెట్టుయొక్క కలపను ప్యాకింగ్ పెట్టెలను తయారుచేయుటకు, [[కర్రబొగ్గు]]ను తయారుచేయుటకుపయోగింతురు.ఈ చెట్టునుండి ఉత్పత్తిచేసిన బొగ్గును తుపాకిమందు (Gun powder) లో దట్టింపునకుపయోగింతురు.ఈ చెట్టునుండి వచ్చుబంక (gum) ను టానింగ్ (Tanning, రంగులఅద్దకం (dyeing) పరిశ్రమలలో వాడెదరు.కాండం యొక్క బెరడు (Bark) ను కూడా టానింగ్ పరిశ్రమలోనుపయోగింతురు.కాండంయొక్క బెరడునుండి నార (fibre) కూడా తీస్తారు.
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు