మోదుగ: కూర్పుల మధ్య తేడాలు

చి క్రొత్త అంశం చేర్చారు.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
ఈ చెట్టు భారతదేశమంతట వ్యాపించి ఉంది.సముద్రమట్టంనుండి 1200 అడుగుల ఎత్తు వ్యాపించి పెరుగుతుంది.ఈచెట్టు పచ్చిక మైదానాలు/బయలు ప్రదేశాలలోను పెరుగుతుంది.విదేశాలలో [[పాకిస్తాన్]], [[మయన్మార్]], మరియు[[శ్రీలంక]]లలో వ్యాప్తి చెందివున్నది.
 
భారతదేశంలభారతదేశంలో ఆంగ్లేయుల పాలన సుస్థిరమవటానికి కారణమై, భారతీయ చరిత్ర గతిని మార్చివేసిన ప్లాసీయుద్ధం(సా. స. 1757) జరిగిన ప్రాంతమైన నేటి పశ్చిమ బంగరాష్టంలోని ప్లాసీ అనే చోటు యొక్క తొలి పేరు "పలాశిన్" లేక "పలాశి". ఈ మాటకర్థం పలాశ వృక్షములు కలిగిన చోటు అని. ఈ ప్రాంతంలో మోదుగ(పలాశ) చెట్లు యెక్కువగా ఉండటంతో ఆ పేరొచ్చియుండవచ్చు
 
'''చెట్టు ''':
"https://te.wikipedia.org/wiki/మోదుగ" నుండి వెలికితీశారు