షేర్ మార్కెట్ పేరుతో మోసాలు: కూర్పుల మధ్య తేడాలు

మూస
Nskjnv (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3279317 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1:
{{underlinked}}
స్టాక్ మార్కెట్ లేదా [[షేర్ మార్కెట్]] ప్రతి రోజు [[టీవీ|టీవీలో]] వార్తలు వినేవారికి, [[వార్తాపత్రిక|పత్రికలు]] చదివే వారికి సాధారణంగా వినిపించే, కనిపించే పేర్లు. స్టాక్ మార్కెట్ అనునది కంపెనీ వాటా (స్టాక్)లు కొనుగోలు, అమ్మకము జరుపుటకై ఏర్పరచిన ఒక సముదాయము. ప్రపంచములో జరుగు వాటా లావాదేవీలు ప్రతియేటా దాదాపుగా 85 ట్రిలియన్ డాలర్లు వుంటాయి. ఈ పేరుతో జరిగే వ్యాపారం ఒకటి అయితే మరోపక్క మోసాలు చేసే కంపెనీలు అనేకం ఉన్నాయి.