సాయి కుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
==బాల్యం==
సాయికుమార్‌ నటుడు [[పి.జె.శర్మ]] కుమారుడు. ఈయన స్వస్థలం పెద్దకళ్ళేపల్లి. తల్లి కృష్ణజ్యోతి. ఈమె స్వస్థలం కర్ణాటకలోని బాగేపల్లి. సాయికుమార్‌ మద్రాసులో పుట్టి పెరిగాడు.<ref name="ఈనాడు">{{cite news|last1=విలేఖరి|title=బర్త్‌డే స్పెషల్‌: నటనలో ‘అగ్ని’|accessdate=27 July 2016|agency=ఈనాడు|publisher=రామోజీరావు|date=27 July 2016}}</ref> తండ్రి కూడా డబ్బింగ్ కళాకారుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే ఆ వృత్తిలో ప్రవేశించాడు. కథానాయకులు [[సుమన్ (నటుడు)|సుమన్]], [[రాజశేఖర్]] ల సినిమాలకు మొదట్లో డబ్బింగ్ చెప్పాడు. కంఠస్వరం, తెలుగు ఉచ్ఛారణ బాగుండటంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో నటుడిగా కూడా అవకాశాలు లభించాయి. ఆయనకు భార్య సురేఖ, పిల్లలు [[ఆది (నటుడు)|ఆది]] , జ్యోతిర్మయి ఉన్నారు. సాయికుమార్‌ సోదరులు [[రవిశంకర్]] డబ్బింగ్ కళాకారుడు, అయ్యప్ప శర్మ (నటుడు).<ref name="ఘనంగా సాయికుమార్‌ ష‌ష్టిపూర్తి వేడుకలు">{{cite news |last1=Sakshi |title=ఘనంగా సాయికుమార్‌ ష‌ష్టిపూర్తి వేడుకలు |url=https://www.sakshi.com/telugu-news/movies/actor-sai-kumar-shashti-poorthi-celebrations-photos-viral-social-media-1381921 |accessdate=25 July 2021 |work= |date=25 July 2021 |archiveurl=http://web.archive.org/web/20210725143804/https://www.sakshi.com/telugu-news/movies/actor-sai-kumar-shashti-poorthi-celebrations-photos-viral-social-media-1381921 |archivedate=25 July 2021 |language=te}}</ref>
 
== సినీరంగం ==
"https://te.wikipedia.org/wiki/సాయి_కుమార్" నుండి వెలికితీశారు