మోహన భోగరాజు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 45:
 
మోహన పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి తన పాటల సీడీ ప్రముఖులకు ఇవ్వాలని అనుకుందట. కానీ ఎలా ఇవ్వాలో, ఎలా కలవాలో తెలియక చాలాకాలం వరకు కుదరలేదు. చివరికి గాయని రమ్య కలిసాకే తన సీడీ ఇవ్వడం కుదిరిందని మోహన అంటారు.
సినిమా రంగంలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ మోహన తక్కువ సమయంలోనే గుర్తింపునిచ్చే పాటలు పాడి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆమె పాడిన పాటలెన్నో సినిమాల విజయంలో కీలకం కావడం విశేషం.<ref name="సినిమాలో ఒక్క పాట పాడితే చాలనుకున్నా!">{{cite news |last1=EENADU |title=సినిమాలో ఒక్క పాట పాడితే చాలనుకున్నా! |url=https://www.eenadu.net/vasundhara/article/general/6204/121151015 |accessdate=25 July 2021 |work= |date=25 July 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210725121731/https://www.eenadu.net/vasundhara/article/general/6204/121151015 |archivedate=25 Julyజూలై 2021 |language=te |url-status=live }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మోహన_భోగరాజు" నుండి వెలికితీశారు