అదిరే అభి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 31:
 
== సినిమారంగం ==
2002లో [[జయంత్ సి పరాన్జీ]] దర్శకత్వంలో వచ్చిన [[ప్రభాస్]] తొలిచిత్రం [[ఈశ్వర్]] సినిమాలో హీరో ఫ్రెండ్‌గా తొలిసారిగా నటించాడు. ఆ తరువాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్.ఎస్.సి., ఈగ మొదలైన చిత్రాలలో నటించాడు. [[బాహుబలి 2: ది కన్ క్లూజన్|బాహుబలి 2]] సినిమాకు దర్శకుడు [[ఎస్. ఎస్. రాజమౌళి]] దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు.<ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/tv/news/telugu/adhire-abhi-spotted-at-australian-parliament-house/articleshow/52042174.cms|title=Adhire Abhi spotted at Australian Parliament house - Times of India|last=TNN|date=29 April 2016|work=The Times of India|access-date=2020-08-30 |language=en}}</ref><ref name="స్టూడియో నుంచి బయటకు పొమ్మన్నారు - alitho saradaga with abhi and ramprasad">{{cite news |last1=EENADU |title=స్టూడియో నుంచి బయటకు పొమ్మన్నారు - alitho saradaga with abhi and ramprasad |url=https://www.eenadu.net/cinema/newsarticle/alitho-saradaga-with-abhi-and-ramprasad/0206/121121972 |accessdate=25 July 2021 |work= |date=16 June 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210725123013/https://www.eenadu.net/cinema/newsarticle/alitho-saradaga-with-abhi-and-ramprasad/0206/121121972 |archivedate=25 Julyజూలై 2021 |language=te |url-status=live }}</ref>
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/అదిరే_అభి" నుండి వెలికితీశారు