వడ్రంగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Indiacarpenter.jpg|thumb|right|250px|Carpenters in an Indian village]]
'''వడ్రంగి''' (Carpenter) [[కలప]]తో వివిధ [[వస్తువు]]లను తయారుచేయు వృత్తిపనివాడు. ఇతడు చేయు పనిని '''వడ్రంగము''' అందురు. వడ్రంగి పని చేయువారు ప్రతి ఊరున ఉంటారు. వీరు ఇళ్ళకు సంభందించిన [[తలుపు]]లు, [[కిటికీ]]లు, ఇళ్ళ పైకప్పులు వంటివి మొదలుకొని ఇంట్లో సామాన్యంగా వాడుకకు ఉపయోగించు చెక్క [[పరికరములు]] అన్నీ చేస్తుంటారు.
 
"https://te.wikipedia.org/wiki/వడ్రంగి" నుండి వెలికితీశారు