జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి|name=జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి|image=Kuppuswami chowdary.jpg|image caption=మహాదాత, గొప్ప విద్యాపోషకుడు.నిష్కలంక రాజకీయ సంఘ సేవకుడు|birth_date=1892|birth_place=ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామము|death_date=1960 డిసెంబరు 14|religion=హిందువు|party=జస్టీస్ పార్టీ|children=ముగ్గురు కుమారులు. జాగర్లమూడి చంద్రమౌళి బాబు. మదనమోహన చౌదరి, లక్ష్మయ్య చౌదరి|spouse=ఆదిలక్ష్మీ|parents=లక్ష్మయ్య నాయుడు,రంగమ్మ|term=మద్రాసు రాష్ర శాసన సభ్యులు -1920- 1936
గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులు -1927 - 31|image size=300px}}
[[దస్త్రం:Jagarlamudi Kuppuswamy chowdary statue,gujjanagundla,guntur,Andhrapradesh,India.jpg|thumb|జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారి విగ్రహము, గుంటూరు|492x492px]]
'''జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి''' మహాదాత, గొప్ప విద్యాపోషకుడు. కవి పండిత పోషకునిగా . నిష్కలంక రాజకీయవేత్తగా. సంఘ సేవకునిగా . ధార్మికవేత్తగా . విద్యాదాతగా జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి చరిత్ర
[[గుంటూరు జిల్లా]] పుటల్లో సువర్ణాక్షర లిఖితం<ref>http://epaper.andhrajyothy.com/c/11695336</ref>.