"మాలిక్ మక్బూల్" కూర్పుల మధ్య తేడాలు

+మూస
(+మూస)
{{కాకతీయులు}}
 
[[బొమ్మ:Malik Maqbool tomb Delhi.jpg|250px|right|thumb|ఢిల్లీలో జీర్ణావస్థలో ఉన్న మాలిక్ మక్బూల్ సమాధి.]]
'''మాలిక్ మక్బూల్''' లేక '''దాది గన్నమ నాయుడు''' / యుగంధర్ (ఆంగ్లము: GannayanaayakuDu) [[కాకతీయ సామ్రాజ్యం | కాకతీయ]] ప్రభువైన [[ప్రతాపరుద్రుడు | ప్రతాపరుద్రుని]] సేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత [[ఢిల్లీ ]] సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి [[మాలిక్ మక్బూల్]] గా మళ్ళీ [[ఓరుగల్లు]]కే పాలకునిగా వచ్చినాడు. [[మారన]] రచించిన [[మార్కండేయ పురాణం]] గ్రంథాన్ని అంకితమొందినాడు.
3,801

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/328114" నుండి వెలికితీశారు