"ప్రతాపరుద్రుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(+ మూస)
{{కాకతీయులు}}
'''ప్రతాపరుద్రుడు''' [[కాకతీయులు|కాకతీయ]] రాజవంశమునకు చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు [[రుద్రమదేవి]] మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. ప్రతాపరుద్రునికి మొదట వీరరుద్రుడు, కుమారరుద్రుడను పేర్లుండెను. జినకళ్యాణాభ్యుదయమను రచనను ముగించుచూ గ్రంథకర్త అప్పయార్యుడు తన్న గ్రంథమును రుద్రకుమారదేవుని రాజ్యములో శకము 1241లో ముగించితినని చెప్పుకున్నాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/328136" నుండి వెలికితీశారు