మొదటి ప్రోలరాజు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మొదటి ప్రోలరాజు కుమారుడు '''మొదటి ప్రోలరాజు'''. ఖాజీపేట, పిల్లల ...
(తేడా లేదు)

15:18, 7 ఆగస్టు 2008 నాటి కూర్పు

మొదటి ప్రోలరాజు కుమారుడు మొదటి ప్రోలరాజు. ఖాజీపేట, పిల్లల మర్రి, పేలంపేట శాసనాలు ఈతని ఘనకార్యాలను పేర్కొంటున్నాయి.

మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన మొదటి సోమేశ్వరుని దండయాత్రలలో పాల్గొన్నాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్యప్రతాపాలకు మెచ్చి అతనికి అనుమకొండను వంశపారంపర్యపు హక్కులతో ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు.