మొదటి ప్రోలరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన మొదటి సోమేశ్వరుని దండయాత్రలలో పాల్గొన్నాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్యప్రతాపాలకు మెచ్చి అతనికి అనుమకొండను వంశపారంపర్యపు హక్కులతో ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు.
 
ఇతడు తన రాజ్యానికి పొరుగున ఉన్న వేములవాడ, కార్పర్తి, గుణసాగరం మొదలైన ప్రాంతలను జయించాడు. భద్రంగుని సబ్బి మండలాన్ని ఆక్రమించాడు.
 
మొదటి ప్రోలరాజు ఓరుగల్లు సమీపంలో అరిగజకేసరి పేరుతో పెద్ద [[చెరువు]]ను తవ్వించాడు. ప్రస్తుతం దీనిని కేసరి సముద్రంగా పరిగణిస్తున్నారు.
 
[[వర్గం:కాకతీయ రాజులు]]
"https://te.wikipedia.org/wiki/మొదటి_ప్రోలరాజు" నుండి వెలికితీశారు