రామప్ప దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి చిన్న సవరణ
పంక్తి 63:
 
[[బొమ్మ:Ramappa2.jpg|thumb|right|300px|కాటేశ్వర ఆలయం]]
 
About temple
_______________
_________
 
ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడి కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. [[విష్ణువు]] ఆవతారం [[శ్రీరాముడు|రాముడు]], [[శివుడు]] కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది.ఈ ఆలయం [[తూర్పు]] దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారంతో కలిగి మహామండపం ఉంది. ఇందలి గర్భాలయాన ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. ఇందలి మహామండపం మధ్య భాగాన కల కుడ్య [[స్తంభము|స్తంభా]]లు, వాటిపై గల రాతి దూలాలు [[రామాయణము|రామాయణ]], [[పురాణములు|పురాణ]], [[ఇతిహాసములు|ఇతిహాస]] గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉన్నాయి. ఈ మహా మండపం వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగాన నల్లని నునుపు రాతి పలకంలపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం, [[కామేశ్వరి|కామేశ్వర]], కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి.దేవాలయం శిల్ప సంపద [[కాకతీయులు|కాకతీయ రాజుల]] నాటి శిల్ప శైలిని తెలుపుతుంది.<ref>{{cite web|url=http://www.info4india.com/Indian-Monuments/Ramappa-Temple-Symphony-In-Stone.shtml|title=రామప్ప దేవాలయం గురించి సింఫనీ వెబ్ సైటు నుండి|website=|access-date=2007-08-22|archive-url=https://web.archive.org/web/20061021181554/http://www.info4india.com/Indian-Monuments/Ramappa-Temple-Symphony-In-Stone.shtml|archive-date=2006-10-21|url-status=dead}}</ref> దేవాలయం అత్యంత తేలికైన [[ఇటుక|ఇటుకలతో]] నిర్మితమైంది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.<ref name="[[వరంగల్లు]] నందున్న దేవాలయాలు">{{cite web|url=http://www.cultureholidays.com/Temples/waragal.htm|title=వరంగల్లు నందున్న దేవాలయాలు|website=|access-date=2007-08-22|archive-url=https://web.archive.org/web/20070815190807/http://www.cultureholidays.com/Temples/waragal.htm|archive-date=2007-08-15|url-status=dead}}</ref> ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది.ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైంది. 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపం వలన కొద్దిగా శిథిలం అయ్యింది. ఆలయ ముఖ ద్వారం శిథిలమైపోయింది.నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం అను నృత్య రీతిని ఈ శిల్పాల నుండి గ్రహించి కంపోజ్ చేశారు.
Line 72 ⟶ 70:
''ఓరుగంటికి 40 మైళ్ళ దూరమున "రామప్ప గుడులు" కలవు. వాటిని క్రీ.శ. 1162 లో రుద్రసేనాని అను రెడ్డి సామంతుడు కట్టించెను. ఆ గుళ్ళలోని విగ్రహములు, స్తంభాలపై శిల్పములు, ముఖ్యముగా దేవాలయ మంటపముపై కోణములందు నాలుగుదిశలందు నిలిపిన పెద్ద నల్లరాతి నాట్యకత్తెల [[విగ్రహాలు]] అతి సుందరములు. ఆ విగ్రహాలపై సొమ్ముల అలంకరణములు, వాటి త్రిభంగీ నాట్యభంగిమము శిల్పకారులనే మోహింపజేసినట్లున్నది. అందుచేతనే శిల్పులు ఆ సుందరాంగులకు తుష్టిపూర్తిగా ప్రసాధన క్రియలను సమకూర్చి అందు రెంటిని నగ్నత్వంగా తీర్చిదిద్ది ఆనందించినారు. దేవాలయములోని స్తంభాలపై నాట్యభంగిమములు మృదంగాది వాద్యములవారి రేఖలు చిత్రింపబడినవి. ఆ కాలములో జాయసేనానియను నతడు ఒక సంస్కృత నాట్య శాస్త్రమును వ్రాసెను. అది తంజావూరి లిఖిత పుస్తకాలలో నున్నది. కాని, దానిని ముద్రించుట కెవ్వారును పూనుకొనరయిరి. జాయప గ్రంథమునకు ఉదాహరణ వాజ్మయముము లాస్తంభాలపై నాట్యముచేస్తున్న సుందరీమణులే యని యందురు ఆ శాస్త్రాన్ని ఆ విగ్రహాలను వ్యాఖ్యతో ముద్రించిన ఎంత బాగుండునోకదా!<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andrulasangikach025988mbp.pdf/63|title=పుట:Andrulasangikach025988mbp.pdf/63 పేజీ సోర్సు చూడండి - వికీసోర్స్|website=te.wikisource.org|language=te|access-date=2021-07-26}}</ref>
 
==ఆలయ ప్రత్యేకతలు==
==ప్రస్తుత==
ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి.కొంత మంది ఇక్కుడున్న నీళ్ళపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు.<ref>{{Cite web |url=http://www.indiaprofile.com/monuments-temples/ramappatemple.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-08-22 |archive-url=https://web.archive.org/web/20130522060722/http://www.indiaprofile.com/monuments-temples/ramappatemple.htm |archive-date=2013-05-22 |url-status=dead }}</ref> అప్పటినుంచి భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇపుడు తమ ఆధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం<ref>{{cite web
|url=http://www.cultureholidays.com/Temples/waragal.htm
Line 122 ⟶ 120:
 
{{వరంగల్ జిల్లా విషయాలు}}
 
<!-- అంతర్వకి లింకులు--->
 
[[వర్గం:ములుగు జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/రామప్ప_దేవాలయం" నుండి వెలికితీశారు