రామప్ప దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 87:
 
== ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప ==
ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం గుర్తింపు దక్కించుకుంది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్‌ గా సమావేశమైన వరల్డ్ హెరిటేజ్ కమిటీ (యునెస్కో) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. <ref name="రామప్ప ఇక ప్రపంచ సంపద">{{cite news |last1=Namasthe Telangana |title=రామప్ప ఇక ప్రపంచ సంపద |url=https://www.ntnews.com/top-slides/telangana-ramappa-temple-inscribed-as-a-world-heritage-site-153106/ |accessdate=26 July 2021 |work= |date=25 July 2021 |archiveurl=http://web.archive.org/web/20210726135024/https://www.ntnews.com/top-slides/telangana-ramappa-temple-inscribed-as-a-world-heritage-site-153106/ |archivedate=26 July 2021}}</ref>
 
==చిత్ర మాలిక==
"https://te.wikipedia.org/wiki/రామప్ప_దేవాలయం" నుండి వెలికితీశారు