రామప్ప దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
| website =
}}
[[ఓరుగల్లు]]ను పరిపాలించిన [[కాకతీయులు|కాకతీయ]] రాజులు నిర్మించిన చారిత్రక [[దేవాలయం]] రామప్ప దేవాలయం.'''[[రామప్ప దేవాలయము|రామప్ప దేవాలయం]]''' [[తెలంగాణ]] రాష్ట్ర రాజధానియైన [[హైదరాబాదు]] నగరానికి 220 కి.మీ.దూరంలో, కాకతీయ వంశీకుల రాజధానియైన [[వరంగల్లు]] పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని [[పాలంపేట]] అనే ఊరి దగ్గర ఉంది.దీనినే ''' రామలింగేశ్వర దేవాలయం ''' అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది [[ములుగు]] జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది.పాలంపేట చారిత్రత్మాక గ్రామం. [[కాకతీయులు|కాకతీయుల]] పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది.<ref>{{cite web|url=http://www.indiayogi.com/content/temples/palampet.asp|title=పాలంపేటలో ఉన్న శివాలయాలు|website=|access-date=2007-08-22|archive-url=https://web.archive.org/web/20061018203824/http://www.indiayogi.com/content/temples/palampet.asp|archive-date=2006-10-18|url-status=dead}}</ref> కాకతీయ రాజు [[గణపతి దేవుడు]] ఈ దేవాలయంలో వేయించిన [[శిలాశాసనం]] ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.<ref name="ఇసుక పునాదిపై వెలిసిన అద్భుతం రామప్ప దేవాలయం">{{cite news |last1=Namasthe Telangana |title=ఇసుక పునాదిపై వెలిసిన అద్భుతం రామప్ప దేవాలయం |url=https://www.ntnews.com/sunday/bathukamma-news-18072021-6-146900/ |accessdate=26 July 2021 |work= |date=25 July 2021 |archiveurl=http://web.archive.org/web/20210723192807/https://www.ntnews.com/sunday/bathukamma-news-18072021-6-146900/ |archivedate=26 July 2021}}</ref>
 
== వారసత్వ హోదా హెరిటేజ్ ==
"https://te.wikipedia.org/wiki/రామప్ప_దేవాలయం" నుండి వెలికితీశారు