వల్లభనేని బాలశౌరి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 24:
 
==రాజకీయ జీవితం==
వల్లభనేని బాలశౌరి [[కాంగ్రెస్ పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో [[తెనాలి లోకసభ నియోజకవర్గం]] నుండి ఎంపీగా గెలిచాడు. ఆయన 2009లో [[నరసరావుపేట లోకసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. బాలశౌరి అక్టోబర్ 2013లో [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]]లో చేరి,<ref name="వైఎస్సార్ సీపీలో చేరిన బాలశౌరి, కనుమూరి">{{cite news |last1=Sakshi |title=వైఎస్సార్ సీపీలో చేరిన బాలశౌరి, కనుమూరి |url=https://m.sakshi.com/news/andhra-pradesh/kanumuri-raghurama-krishnam-raju-balashowry-vallabhaneni-joins-ysr-congress-party-73003 |accessdate=26 July 2021 |work= |date=13 October 2013 |archiveurl=httphttps://web.archive.org/web/20210726073742/https://m.sakshi.com/news/andhra-pradesh/kanumuri-raghurama-krishnam-raju-balashowry-vallabhaneni-joins-ysr-congress-party-73003 |archivedate=26 Julyజూలై 2021 |language=te |url-status=live }}</ref> 2014లో [[గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019లో [[మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం]] నుండి గెలిచి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.<ref name="Machilipatnam Constituency Winner List in AP Elections 2019 {{!}} Machilipatnam Constituency Lok Sabha Election Results">{{cite news |last1=Sakshi |title=Machilipatnam Constituency Winner List in AP Elections 2019 {{!}} Machilipatnam Constituency Lok Sabha Election Results |url=https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/constituency/loksabha/machilipatnam |accessdate=26 July 2021 |work= |date=2019 |archiveurl=httphttps://web.archive.org/web/20210726073458/https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/constituency/loksabha/machilipatnam |archivedate=26 Julyజూలై 2021 |url-status=live }}</ref>ఆయన ప్రస్తుతం సభార్డినెట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు.
 
==పోటీ చేసిన స్థానాలు==
"https://te.wikipedia.org/wiki/వల్లభనేని_బాలశౌరి" నుండి వెలికితీశారు