సాయిఖోమ్ మీరాబాయి చాను: కూర్పుల మధ్య తేడాలు

#WPWP #WPWPTE బొమ్మ చేర్చాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 41:
టోక్యోలో 2020 సమ్మర్ [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్స్‌]]<nowiki/>లో మొత్తం 202 కిలోల లిఫ్ట్‌తో 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం సాధించింది. మహిళల 49 కిలోల విభాగంలో మొత్తం 202 కిలోల బరువును ఎత్తగలిగిన చాను, కర్ణం మల్లేశ్వరి తరువాత ఒలింపిక్ పతకం సాధించిన రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్‌గా నిలిచింది. క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కిలోల విజయవంతమైన లిఫ్ట్‌తో కొత్త ఒలింపిక్ రికార్డును మీరాబాయి చాను నమోదు చేశారు.<ref>{{Cite web|url=https://www.latestly.com/socially/india/news/pm-modi-congratulates-mirabai-chanu-on-her-winning-the-silver-medal-in-latest-tweet-by-ani-2670599.html|title=PM Modi Congratulates Mirabai Chanu on Her Winning the Silver Medal in ... - Latest Tweet by ANI {{!}} 📰 LatestLY|date=2021-07-24|website=LatestLY|language=en|access-date=2021-07-24}}</ref><ref>{{Cite news|url=https://sportstar.thehindu.com/olympics/tokyo-olympics/tokyo-olympics-live-updates-mirabai-chanu-begins-indias-medal-quest-in-weightlifting-live-streaming/article35503383.ece|title=Mirabai Chanu wins Silver in weightlifting, India opens medal account in Tokyo|work=Sportstar|access-date=2021-07-24|language=en}}</ref><ref>{{Cite web|url=https://www.ndtv.com/india-news/india-is-elated-pm-modi-cheers-mirabai-chanus-silver-olympic-medal-win-2493651|title="India Is Elated": PM Modi Cheers Mirabai Chanu's Silver Olympic Medal Win|website=NDTV.com|access-date=2021-07-24}}</ref><ref>{{Cite web|url=https://www.sakshi.com/telugu-news/sports/tokyo-olympics-mirabai-chanu-won-silver-medal-49-kg-weightlifting-1381608|title=మీరాబాయి చానుకి 'రజతం'; భారత వెయిట్‌లిఫ్టింగ్‌లో కొత్త చరిత్ర|date=2021-07-24|website=Sakshi|language=te|access-date=2021-07-24}}</ref><ref name="మీరాబాయ్ చాను.. క‌ట్టెలు మోసిన చేతులే సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చాయి">{{cite news |last1=Namasthe Telangana |title=మీరాబాయ్ చాను.. క‌ట్టెలు మోసిన చేతులే సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చాయి |url=https://www.ntnews.com/sports/from-carrying-firewood-to-winning-silver-medal-in-olympics-a-successful-journey-of-mirabai-chanu-151826/ |accessdate=24 July 2021 |date=24 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210724094952/https://www.ntnews.com/sports/from-carrying-firewood-to-winning-silver-medal-in-olympics-a-successful-journey-of-mirabai-chanu-151826/ |archivedate=24 జూలై 2021 |work= |url-status=live }}</ref>
 
== పురస్కారాలు ==
== అవార్డులు ==
 
* [[రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న|రాజీవ్ ఖేల్ రత్న]] (2018)