ప్రకాశం బ్యారేజి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: బెజవాడబెజవాడ
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 61:
[[1832]], [[1833]] లలో ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. '''[[డొక్కల కరువు]]''', '''[[నందన కరువు]]''', '''గుంటూరు కరువు''', '''[[పెద్ద కరువు]]''' గా పేరుపొందిన ఈ కరువు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎక్కడ చూసినా శవాలగుట్టలే కనిపించేవి. దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. [[బ్రిటిషు]] ప్రభుత్వం పన్నుల రూపేణా రూ.2.27 కోట్లు నష్టపోయింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో కృష్ణ నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో నదిపై ''బెజవాడ'' ([[విజయవాడ]]) వద్ద ఆనకట్టను ప్రతిపాదించారు.
 
దీని నిర్మాణ బాధ్యతలు [[ఈస్టిండియా కంపెనీ|ఈస్ట్ ఇండియా కంపెనీ]] కాలంలో [[సర్ ఆర్థన్ కాటన్]] చేపట్టాడు. దీని నిర్మాణ 1852 లో ప్రారంభమై 1853లో పూర్తయింది. అదే '''కాటన్ ఆనకట్ట'''. తెలుగుదేశంలో [[సర్ ఆర్థన్ కాటన్]] నిర్మించిన రెండు ప్రముఖ ఆనకట్టలలో ఇది రెండోది. మొదటిది, [[గోదావరి]] నదిపై గల [[కాటన్ బారేజి.]]
[[దస్త్రం:Prakasam Barrage View of Title.jpg|250px|thumb]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రకాశం_బ్యారేజి" నుండి వెలికితీశారు