ద్రావణీయత: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ద్రావణీయత: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Potassium chloride.jpg|thumb|పొటాషియం క్లోరైడ్]]
 
==ద్రావణీయత==
స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో గల ద్రావిత గరిష్ఠ పరిమాణాన్ని ద్రావణీయత అంటారు. ఉదాహరణకు 100 గ్రాముల నీరు 36.3 గ్రాముల ఉప్పును మాత్రమే కరిగించుకోగలదు. అందువలన ఉప్పు ద్రావణీయత 36.3 అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/ద్రావణీయత" నుండి వెలికితీశారు