"చిత్రావతి" కూర్పుల మధ్య తేడాలు

+ మూస
(వికీకరణ)
(+ మూస)
'''చిత్రావతి''' [[ఆంధ్ర ప్రదేశ్]], [[కర్ణాటక]] ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నది [[అనంతపురం]] జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని [[తాడిమర్రి]] వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం [[కోలారు]] జిల్లా [[బాగేపల్లి]] వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.
 
{{ఆంధ్రప్రదేశ్ నదులు}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నదులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/328497" నుండి వెలికితీశారు