భద్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
==జననం, విద్యాభాస్యం==
భద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో జన్మించాడు. ఆయన తండ్రి గిరి యుగంధర్‌ నాయుడు కొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. ఆయన బెంగుళూర్‌లో ఫిజియోథెరపీ కోర్స్ పూర్తి చేశాడు.
 
==వృత్తి జీవితం==
భద్రం హైదరాబాద్‌లో ఎర్గొనోమిక్స్‌ ((ఫిజియోథెరపిస్ట్‌) డాక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన గూగుల్, ఇన్ఫోసిస్‌ లాంటి సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా పని చేస్తూ , దేశవ్యాప్తంగా ఎర్గానామిక్స్‌ ట్రైనింగ్, వర్క్‌షాప్‌లను నిర్వహించాడు.
 
==సినీ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/భద్రం" నుండి వెలికితీశారు