భద్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
భద్రం హైదరాబాద్‌లో ఎర్గొనోమిక్స్‌ ((ఫిజియోథెరపిస్ట్‌) డాక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన గూగుల్, ఇన్ఫోసిస్‌ లాంటి సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా పని చేస్తూ , దేశవ్యాప్తంగా ఎర్గానామిక్స్‌ ట్రైనింగ్, వర్క్‌షాప్‌లను నిర్వహించాడు.
 
==సినీ ప్రస్థానం==
భద్రం డాక్టర్‌గా పని చేస్తూ సినిమాలపై ఇష్టంతో ‘లవ్‌ పెయిన్‌’ పేరుతో మొదట చిన్న వీడియో చేశాడు. ఆయన అనంతరం ‘పెళ్లితో జరభద్రం’ పేరుతో షార్ట్‌ఫిల్మ్‌ తీసి అందులో నటించాడు. ఈ షార్ట్‌ఫిల్మ్‌ ను చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఆయన దర్శకత్వం వహించిన [[జ్యోతిలక్ష్మీ (2015 సినిమా)|జ్యోతిలక్ష్మీ]] సినిమాలో అవకాశం ఇచ్చాడు.
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/భద్రం" నుండి వెలికితీశారు