వర్షం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: lmo:Piöva
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Regnbyge.jpg|thumb|200px|right|సుదూర ప్రాంతంలో కురుస్తున్న వర్షం]]
'''వర్షం''' లేదా '''వాన''', ఆకాశంలోని [[మేఘం|మేఘాల]] నుండి [[భూమి|భూతలం]] పైకి [[నీరు|నీటి]] బిందువుల రూపంలో కురిసే ఒక రకమైన [[అవపాతం]]. ఆకాశం నుండి కురిసిన వర్షమంతా భూమికి చేరదు. కొంత శాతం వర్షం పొడి గాలి గుండా పడుతుంటూనే గాలిలో ఆవిరైపోతుంది. కురిసిన వర్షం మొత్తం భూమికి చేరకపోవటాన్ని [[విర్గా]] అంటారు. ఈ ప్రక్రియ తరచూ ఉష్ణోగ్రత హెచ్చుగా, వాతావరణం పొడిగా ఉండే [[ఎడారి]] ప్రాంతాలలో కనిపిస్తుంది. వర్షం ఎలా సంభవిస్తుంది మరియు ఎలా కురుస్తుంది అన్న వాటికి శాస్త్రీయ వివరణను [[బెర్గెరాన్ ప్రక్రియ]] అంటారు.
 
== ప్రకృతిలో వర్షం ==
"https://te.wikipedia.org/wiki/వర్షం" నుండి వెలికితీశారు