చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి 117.213.216.103 (చర్చ) చేసిన మార్పులను InternetArchiveBot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
చంద్రుడు ఎలా ఉద్భవించిందనే దానికి వివిధ పరికల్పన లున్నాయి. వాటిలో విస్తృతంగా ఆమోదం పొందినది, [[మహా ఘాత పరికల్పన]]. దీని ప్రకారం, భూమిని [[శుక్రుడు|శుక్రగ్రహ]] పరిమాణంలో ఉన్న ఖగోళ వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన శకలాల నుండి [[చంద్రుడు]] ఏర్పడింది. ఈ ఘటన సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట, సౌరవ్యవస్థ రూపుదిద్దుకున్న 2 - 10 కోట్ల సంవత్సరాల తరువాత జరిగింది. గుద్దుకున్న ఖగోళ వస్తువును ''థీయా'' అనే గ్రీకు పురాణాల్లోని దేవత పేరిట పిలుస్తున్నారు. చంద్రశిలలపై జరిపిన విశ్లేషణపై 2016 లో తయారు చేసిన నివేదిక, ఈ ఘాతంలో రెండు ఖగోళ వస్తువులు సూటిగా ఢీకొన్నాయని, తద్వారా రెండు వస్తువులూ ఒకదానిలో ఒకటి బాగా మిళితమై పోయాయనీ పేర్కొంది.
 
ఇది కకకాక, మరి కొన్ని ఇతర పరికల్పనలు కూడా ఉన్నాయి:
 
* భూమి ద్రవరూపంలో ఉన్న కాలంలోనే, అపకేంద్ర బలం కారణంగా దాన్నుంచి కొంత భాగం విడిపోయి చంద్రుడు ఏర్పడింది.
"https://te.wikipedia.org/wiki/చంద్రుడు" నుండి వెలికితీశారు