"ఆత్రేయ" కూర్పుల మధ్య తేడాలు

579 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
'''ఆచార్య ఆత్రేయ''' (Acharya Atreya) గా సినీరంగ ప్రవేశం చేసిన '''కిళాంబి వెంకట నరసింహాచార్యులు''' ([[1921]] - [[1989]]) తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినీసినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత మరియు దర్శకులు. అత్రేయకి ప్రముఖ నటుడు [[కొంగర జగ్గయ్య]] ఆప్తమిత్రుడు.ఆత్రేయ వ్రాసిన పాటలు,నాటకాలు,నాటికలు,కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు.
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = [[ఆత్రేయ]]
| birth_place =[[మంగళంపాడు]]<br>[[సూళ్ళూరుపేట]] మండలం<br>[[నెల్లూరు]] జిల్లా,ఆంధ్రప్రదేశ్
| native_place =
| death_date =సెప్టెంబర్,13[[1989]]
| death_place =
| death_cause =
| || ||
|}
==పురస్కారాలు==
* తెలుగు సాహిత్యరంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా [[బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ]] వారు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసారు <ref> [http://www.textbooksonline.tn.nic.in/Books/10/Telugu/Prose/5%20Manasukavi%20Athreya.pdf Athreya]తీసికున్న తేదీ:09-08-2008</ref>
 
==మూలాలు==
1,945

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/328716" నుండి వెలికితీశారు