కావూరు (చెరుకుపల్లి మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న సవరణ
చి clean up, typos fixed: నవంబరు 4, 2011 → 2011 నవంబరు 4, పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, లొ → లో, → (2)
పంక్తి 85:
|other_name=కళ్యాణ కావూరు|image_caption=కావూరు గ్రామంలో చారిత్రక, పౌరాణిక వ్యక్తుల స్మారక స్థూపాలు}}
 
'''కావూరు''' [[గుంటూరు జిల్లా]] [[చెరుకుపల్లి మండలం (గుంటూరు జిల్లా)|చెరుకుపల్లి మండలానికి]] చెందిన గ్రామం. '''కల్యాణ కావూరు''' దీని మరో పేరు. ఇది మండల కేంద్రమైన చెరుకుపల్లి H/O ఆరుంబాక నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[పొన్నూరు]] నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది.
 
== గణాంకాలు ==
పంక్తి 105:
 
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
కావూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఏడుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
 
పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
పంక్తి 129:
 
== పోషణ, విజ్ఞాన, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
 
== విద్యుత్తు ==
పంక్తి 164:
 
== రాజకీయాలు ==
కావూరు ఒక గ్రామ పంచాయతీ.<ref>{{cite web|title=Gram Panchayat Identification Codes|url=http://saaksharbharat.nic.in/saaksharbharat/forms/gp_code.pdf|website=Saakshar Bharat Mission|accessdate=5 July 2016|page=99|format=PDF|archive-url=https://web.archive.org/web/20170818173131/http://saaksharbharat.nic.in/saaksharbharat/forms/gp_code.pdf|archive-date=18 ఆగస్టు 2017|url-status=dead}}</ref> ఇందులొఇందులో మొత్తం 14 వార్డులు ఉన్నాయి, ప్రతీ వార్డుకు ఒక వార్డు మెంబర్ ఉన్నారు.<ref>{{cite web|title=Elected Members|url=http://www.guncherukkavurugp.appr.gov.in/web/200088_kavuru-village-panchayat/hidden/-/asset_publisher/di5XrVERUf8s/content/sarpanch-ward-member-details/3342917?redirect=http://www.guncherukkavurugp.appr.gov.in/localgov|website=National Panchayat Portal|accessdate=6 July 2016|archive-url=https://web.archive.org/web/20160921010928/http://www.guncherukkavurugp.appr.gov.in/web/200088_kavuru-village-panchayat/hidden/-/asset_publisher/di5XrVERUf8s/content/sarpanch-ward-member-details/3342917?redirect=http%3A%2F%2Fwww.guncherukkavurugp.appr.gov.in%2Flocalgov|archive-date=21 సెప్టెంబర్ 2016|url-status=dead}}</ref> ఈ వార్డు మెంబర్లకు సర్పంచ్ ప్రాతినిధ్యం వహిస్తాడు. నదియు నాగవేణి ప్రస్తుత సర్పంచ్.<ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=xKEQxEtNR-AC&pg=PA117&dq=village+ward+member&hl=en&sa=X&ved=0ahUKEwiw6KntjcfMAhXOTI4KHRamAZYQ6AEIRzAI#v=onepage&q=village%2520ward%2520member&f=false|title=Social Science|publisher=Vk Publications|isbn=9788179732144|page=117|language=en}}</ref><ref>{{cite web|title=List of elected Sarpanchas in Grampanchayat of Guntur district, 2013|url=http://www.apsec.gov.in/ELECTIONRESULTS/GP%20RESULTS%202013/Guntur_SAR-2013.pdf|website=State Election Commission|accessdate=5 June 2016|format=PDF|archive-url=https://web.archive.org/web/20160629115331/http://www.apsec.gov.in/ELECTIONRESULTS/GP%20RESULTS%202013/Guntur_SAR-2013.pdf|archive-date=29 జూన్ 2016|url-status=dead}}</ref>
 
==విశేషాలు==
పంక్తి 193:
*[[నన్నపనేని వెంకన్న చౌదరి]]: నాట్కో ఫార్మస్యూటికల్స్ స్థాపకుడు .కావూరు గ్రామంలోనే చదువుకున్నాడు.
*తుమ్మల రామకృష్ణ: [[హైదరాబాదు]]లోని ప్రముఖ మెడికల్ ట్రాన్‌స్క్రిప్షను సంస్థ డాక్టస్ స్థాపకుడు
*[[నాగళ్ల కృష్ణ]] పశువైద్య శాస్త్రవేత్త, రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ అయిన వీరికి 2011 నవంబరు 4, 2011 న జాతీయ స్థాయి జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. వీరు ప్రస్తుతం, "జాతీయ స్థాయి పథకాల అమలు" అను కార్యక్రమానికి అధ్యక్షులు [2]
*కావూరు పాఠశాల విద్యార్థిని అక్కల మహిత, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు, అండర్-14 విభాగంలో వెళ్ళే, రాష్ట్ర బాలికలజట్టుకు ఎంపిక అయినది. ఈమె అక్టోబరు-2014లో అనంతపురంలో నిర్వహించిన స్కూల్ గేంస్ లోనూ, నవంబరు-2014లో ప్రకాశం జిల్లా పొదిలిలో నిర్వహించిన సంఘం కబడ్డీ పోటీలలోనూ, జిల్లా జట్టుకి ప్రాతినిధ్యం వహించి, ప్రతిభ కనబరచడంతో, రాష్ట్ర జట్టుకి ఎంపికైంది.
*కేసన సింధుప్రభ కావూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న కోటేశ్వరరావు కుమార్తె సింధుప్రభ క్యాలికట్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.టెక్., చదువుతూండగా, మానవ సహాయం లేకుండా, విద్యుత్తు పరికరాలతో, మంచంలో ఉన్న రోగికి సమయానికి ఔషధాలను అందించే ప్రాజెక్టును చేపట్టి, ప్రపంచ సాంకేతిక పరికరాల ఉత్పత్తిదారుల సమాఖ్యకు నామినేషన్ పంపింది. 2015,నవంబరు-1 నుండి 4 వరకు, చైనాలో నిర్వహించిన ఐ.ఈ.ఈ.ఈ, రీజియన్-10 సదస్సులో ఈమెను యువశాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికచేసారు. 2015 నవంబరు 5న ఛైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈమెకు నగదు, ప్రశంసాపత్రం అందజేసారు.