"సీతాపతి చలో తిరుపతి" కూర్పుల మధ్య తేడాలు

చి
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
చి (#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను)
 
 
కొన్నాళ్ళ తరువాత, వీరభద్రయ్య తన బ్యాగ్‌ను కనుక్కుంటాడు. కానీ అతను సీతాపతి నిజాయితీని ప్రేమిస్తాడు. అతనికి ఆశ్రయం ఇస్తాడు. సమాంతరంగా, అతని కుమార్తె అలివేలు మంగతాయారు (వాణి విశ్వనాథ్) సీతాపతిని ప్రేమిస్తుంది. ఒక సమయంలో, సీతాపతి తన కథను చెప్పి క్షమాపణ కోరినప్పుడు మంగ అతని పట్ల తన తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఇంతలో, పిచ్చయ్య ఒక ప్రమాదంలో గాయపడి, మొత్తం కుటుంబంతో పాటు తిరుపతి ఆసుపత్రిలో చేరతాడు. ఇక్కడ అదృష్టవశాత్తూ, మంగకు సీతతో పరిచయమై, ఆమెను సీతాపతి వద్దకు తీసుకెళుతుంది. అదే సమయంలో, సీతాపతి మంగలిగా ఆసుపత్రికి వెళ్ళినపుడు, అక్కడ అతన్ని పిచ్చయ్య చూసి తిడతాడు. అదే క్షణంలో మంగ వచ్చి తడి గురించి గొప్పగా చెబుతోంటే సీతాపతి మొహం సిగ్గుతో ఎర్రగా మారుతుంది. పిచ్చయ్య అమనసు మారకపోవడంతో, ప్రేమ పక్షులు ఆత్మహత్యకు ప్రయత్నిస్తాయి. కానీ హాస్యాస్పదంగా వాళ్ళు లోతులేని చెరువులోకి దూకుతారు. దీంతో పిచయ్య తన తప్పును గ్రహిస్తాడు.. చివరగా, సీతాపతి, సీతల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.
[[దస్త్రం:Rajendra Prasad at QGM audio launch.jpg|thumb|రాజేంద్ర ప్రసాద్]]
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3287380" నుండి వెలికితీశారు