వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 405:
@[[వాడుకరి:Nskjnv|Nskjnv]] కూడా ప్రపంచ టాప్ టెన్ లోకి చేరుకున్నారు. [[వాడుకరి:K.Venkataramana|వెంకటరమణ]] గారు ఈసరికే అందులో ఉన్నారు. అభినందనలు సాయికిరణ్ గారు! అలాగే తెలుగు వికీపీడియా ప్రపంచంలో మూడో స్థానపు తలుపు కొడుతోంది. ఇవ్వాళ రేపట్లో రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకుంటుంది. అందరికీ అభినందనలు,__ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 10:50, 29 జూలై 2021 (UTC)
 
::: ఇప్పుడు తెలుగు వికీపీడియా <big><big>[https://hashtags.wmflabs.org/graph/?query=WPWP&project=&startdate=2021-07-01&enddate=2021-08-31&search_type=or&user=| మూడో స్థానంలోస్థానం]</big></big>లో ఉంది. --[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 15:50, 29 జూలై 2021 (UTC)
 
ధన్యవాదాలు @[[User:Chaduvari|చదువరి]] గారు, మీరు కూడా త్వరలో ప్రపంచ టాప్ టెన్ లోకి చేరుకుంటారని వేచి చూస్తున్నాను. టాప్ టెన్ లో ముగ్గురు తెలుగు వాళ్ళుంటే ఆ మజాయే వేరు, ఇక మరింత ముందుకు సాగుదాం. మూడవ స్థానంలోకి చేరబోతున్నందుకు అందరికి అభినందనలు. [[వాడుకరి:Nskjnv|Nskjnv]] ([[వాడుకరి చర్చ:Nskjnv|చర్చ]]) 11:14, 29 జూలై 2021 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021".