"2008 ఒలింపిక్ క్రీడలు" కూర్పుల మధ్య తేడాలు

===వీడియోలు===
==విశేషాలు==
* టెన్నిస్‌ దిగ్గజం [[రోజెర్‌ ఫెదరర్]]‌ సహా 28 మంది క్రీడాకారులు ఆగస్టు 8న పుట్టినవారే కావడం విశేషం
 
* 8 సంఖ్యను అదృష్టంగా భావించే చైనాలో శుక్రవారం(08-08-08)ఒక్కరోజే 16,400 జంటలు పెళ్లి ప్రమాణాలు చేసుకున్నాయి
* ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు టీవీల్లో వీక్షించినట్లు అంచనా
* ఈవెంట్ల చిత్రీకరణకు 1000కి పైగా హై-డెఫినిషన్‌ డిజిటల్‌ కెమేరాలను సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్ల కోసం దాదాపు 800 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు.<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో(ఆగష్టు,08,2008 నాటి సంచిక)-[http://www.eenadu.net/specialpages/sp-eenadumain.asp?qry=sp-eenadu1 ఒలింపిక్స్‌ పతకం డిజిటల్‌ టెక్నాలజీదే] శీర్షికన వివరాలు [[ఆగష్టు,09]], [[2008]]న సేకరించబడినది. </ref>
* 3,600 గంటల క్రీడా దృశ్యాల ప్రసారం జరగనుంది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఏఏ అంశాలను ఎవరెవరు ఎక్కువగా చూశారనే విషయాన్ని విశ్లేషించడానికి ఇంతకు ముందెన్నడూ లేని 'ట్రాకింగ్‌ వ్యవస్థను' ఏర్పాటు చేశారు. ఇందుకోసం 'టోటల్‌ ఆడియన్స్‌ మెజర్మెంట్‌ ఇండెక్స్‌'(టామి) అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ విదానం వలన వీక్షకులు ఏఏ పరికరాల ద్వారా ఎక్కువగా చూశారో కూడా తెలిసిపోతుంది<ref name=eenadu />
 
==ఇవికూడా చూడండి==
1,945

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/328791" నుండి వెలికితీశారు