"2008 ఒలింపిక్ క్రీడలు" కూర్పుల మధ్య తేడాలు

ఆధునికతను, చరిత్ర, సంస్కృతులను కలగలిపి ఈ క్రీడల చరిత్రలోనే అత్యంత ఖరీదైన వేడుకలతో ప్రపంచాన్ని విస్మయంలో ముంచెత్తుతూ తమ 15వేల మంది కళాకారుల ప్రతిభను, సాంకేతిక పాటవాన్ని మేళవించి రంగురంగుల బాణాసంచాతో మైదానంతో పాటు బీజింగ్‌ నగరాన్ని కూడా పట్టపగలుగా మార్చి వేడుకలను అద్భుతంగా అట్టహాసంగా ప్రారంభించి తన సత్తాని ప్రపంచానికి చాటిచెప్పింది.
ప్రారంభ వేడుకలను చూడడానికి 91వేల మంది క్రీడాభిమానులు హాజరయ్యారు.[[అమెరికా]], [[ఫ్రాన్స్]]‌, [[జపాన్]]‌, [[దక్షిణ కొరియా]]ల అధ్యక్షులు [[జార్జి బుష్‌]], [[నికోలస్‌ సర్కోజీ]], [[యసువో ఫుకుడా]], [[లీ మ్యుంగ్‌-బాక్‌]], [[రష్యా]] ప్రధాని [[వ్లాదిమిర్‌ పుతిన్‌]] సహా 80 దేశాల నేతలు పాల్గొన్నారు.
==ప్రస్తుత క్రీడల, వేడుకల నిర్వహణ పట్టిక==
{| class="wikitable" style="margin:0.5em auto; font-size:90%;"
|-
|bgcolor=#00cc33 align=center| ● ||ప్రారంభ వేడుకలు|| bgcolor=#3399ff align=center|   ||క్రీడల పోటీలు|| bgcolor=#ffcc00 align=center| ● ||క్రీడల ముగింపు ||bgcolor=#ffdead align=center|   ||Exhibition gala || bgcolor=#ee3333| ● ||ముగింపు వేడుకలు ప్రారంభ
|}
 
1,945

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/328799" నుండి వెలికితీశారు