భక్త కన్నప్ప: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ఇది చరిత్ర కాదు కదా ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 11:
|known_for = [[భక్త కన్నప్ప]]
}}
'''భక్త కన్నప్ప''' గొప్ప శివ భక్తుడు. పూర్వాశ్రమంలో [[తిన్నడు]] అనే బోయవాడు. చరిత్ర ప్రకారం [[శ్రీకాళహస్తి]] పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి [[అడవి]]లో ఒక చోట [[శివ లింగము|శివలింగం]] కనిపించింది. అప్పటినుంచీ తిన్నడు దానిని [[భక్తి]] శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు.
ఒక సారి [[శివుడు]] తిన్నడి [[భక్తి]]ని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు [[శివ లింగము|శివలింగం]]లోని ఒక కంటినుంచి నీరు కార్చడం మొదలు పెట్టాడు. [[విగ్రహము|విగ్రహం]] కంటిలోనుంచి [[నీరు]] కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి నీరు కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే [[విగ్రహము|విగ్రహం]] రెండో కంటినుంచి కూడా నీరు కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన [[శివుడు]] అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడు పూర్వ జన్మలో [[అర్జునుడు]] అనే ([[కిరాతార్జునీయం]]) ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.
|