భక్త కన్నప్ప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Undid edits by 2401:4900:4E09:3823:2875:C0B4:7D52:A153 (talk) to last version by 202.133.54.82
ట్యాగులు: రద్దుచెయ్యి SWViewer [1.4]
పంక్తి 11:
|known_for = [[భక్త కన్నప్ప]]
}}
'''భక్త కన్నప్ప''' గొప్ప శివ భక్తుడు. పూర్వాశ్రమంలో [[తిన్నడు]] అనే బోయవాడు. చరిత్ర ప్రకారం [[శ్రీకాళహస్తి]] పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి [[అడవి]]లో ఒక చోట [[శివ లింగము|శివలింగం]] కనిపించింది. అప్పటినుంచీ తిన్నడు దానిని [[భక్తి]] శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు. <ref name=kannappa1>{{cite book |last=Michell |first=George |title=Southern India: A Guide to Monuments Sites & Museums|publisher=Roli Books Private Limited|date=2013|url=https://books.google.com/books?id=GdBbBAAAQBAJ&pg=PT338&dq=kannappa+srikalahasti&hl=en&sa=X&ved=0ahUKEwjdw8-RydvgAhUfTY8KHQsSCQAQ6AEIQTAE#v=onepage&q=kannappa%20srikalahasti&f=false|isbn=81-7436-903-1 }}</ref><ref name=kannappa2>{{cite book |last=E|first=Desingu Setty |title=The Valayar of South India: Society and religion|publisher=Inter-India Publications|date=1990 |isbn=81-2100-237-0|url=https://books.google.com/books?id=ButtAAAAMAAJ&q=kannappa+srikalahasti&dq=kannappa+srikalahasti&hl=en&sa=X&ved=0ahUKEwjdw8-RydvgAhUfTY8KHQsSCQAQ6AEIUDAH }}</ref>
 
ఒక సారి [[శివుడు]] తిన్నడి [[భక్తి]]ని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు [[శివ లింగము|శివలింగం]]లోని ఒక కంటినుంచి నీరు కార్చడం మొదలు పెట్టాడు. [[విగ్రహము|విగ్రహం]] కంటిలోనుంచి [[నీరు]] కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి నీరు కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే [[విగ్రహము|విగ్రహం]] రెండో కంటినుంచి కూడా నీరు కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన [[శివుడు]] అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడు పూర్వ జన్మలో [[అర్జునుడు]] అనే ([[కిరాతార్జునీయం]]) ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/భక్త_కన్నప్ప" నుండి వెలికితీశారు