రావిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 79:
 
==రావిశాస్త్రి విశిష్టత==
[[1983]]లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] వారు గౌరవ [[కళాప్రపూర్ణ]]ను ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. అంతే కాకుండా [[1966]]లో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చివేసాడు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]]
 
ఆయన కథకుడే కాదు [[నటుడు]] కూడా . ఆయన వ్రాసిన ''నిజం'' నాటకంలోను, [[గురజాడ అప్పారావు|గురజాడ]] [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆరోజుల్లోనే, అంటే [[1962]] ప్రాంతంలో, వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.
"https://te.wikipedia.org/wiki/రావిశాస్త్రి" నుండి వెలికితీశారు