దక్షుడు: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు Emoji విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 26:
తొల్లి దక్షుఁడు [[యజ్ఞం|యాగము]] చేసినపుడు [[రుద్రుడు|రుద్రు]]నికి హవిర్భాగము ఇయ్యనందున అతినికి మరల జన్మము కలిగెను అని అంటారు.
 
[[శ్రీమద్భాగవతము]]న [[అరుంధతి]]ని దక్షపుత్రిగా చెప్పి ఉండలేదు. ఆమెకు మారు కకుబ్దేవిని చెప్పి ఉంది. కకుబ్దేవికి సంకటుఁడును, సంకటునకు కీకటుఁడును, కీకటునకు దుర్గాభిమానులైన దేవతులును పుట్టినట్లు చెప్పి ఉంది. మఱియు యామి సంతతికి స్వర్గుఁడు, నది అను నిరువురు పుట్టినట్లును సంకల్పకు కాముఁడు పుట్టినట్లును [[శ్రీమద్భాగవతము]]వలన తెలియఁబడుచు ఉంది.
 
 
 
 
 
 
🙏 Bhusamudram Venkatesh🙏
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/దక్షుడు" నుండి వెలికితీశారు