"అనగ్జిమాండర్" కూర్పుల మధ్య తేడాలు

+వర్గీకరణ
(కొత్త పేజీ: గ్రీకు తత్వవేత్తలలో మొదటివాడైన థేలీస్ శిష్యుడు అనగ్జిమాండర్....)
 
(+వర్గీకరణ)
{{వికీకరణ}}
గ్రీకు తత్వవేత్తలలో మొదటివాడైన థేలీస్ శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళం మ్యాపును, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" (ప్రకృతి శాస్త్రం) అనే గ్రంధాన్ని రచించాడు.
{{వర్గీకరణ}}
[[గ్రీకు]] తత్వవేత్తలలో మొదటివాడైన థేలీస్[[థేల్స్]] శిష్యుడు అనగ్జిమాండర్. క్రీ.పూ. 610లో మైలీటస్ నగరంలో జన్మించి క్రీ.పూ. 546 లో చనిపోయాడు. ఆ కాలం నాటికి తనకు తెలిసిన భూగోళంభూగోళ మ్యాపునుపటాన్ని, ఖగోళ పటాన్ని తయారుచేసాడు. "ఆన్ నేచర్" (ప్రకృతి శాస్త్రం) అనే గ్రంధాన్ని రచించాడు.
 
==అనగ్జిమాండర్ సిద్ధాంతం==
 
విశ్వానికి మూలాధారం నీరు కాదు. ఏదో ఒక అనిశ్చితమైన, అనిర్ధిష్ఠమైనమ, అజ్ఞాతపదార్థం సమస్త స్థలాన్ని ఆవరించి ఉంది. అది అనంతం, అనశ్వరం. ఆ పదార్థం పేరు ఎపీరాన్.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/328839" నుండి వెలికితీశారు