ఒక రోజు రాజు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 10:
 
ఒక రోజు రాజు 1944 సెప్టెంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. పరచూర్ పతాకంపై [[ఆమంచర్ల గోపాలరావు]] దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో [[జంధ్యాల గౌరీనాథశాస్త్రి]], [[ఆవేటి పూర్ణిమ|పూర్ణిమ]] ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి కొన్ని పాటలు [[ఆదుర్తి సుబ్బారావు]] వ్రాశాడు<ref>{{Cite web|url=https://www.sitara.net/cine-margadarsakulu/tollywood/writer-and-director-adurthi-subba-rao-sudigundalu-/5308|title=అలరించే చిత్రాలు అందించిన ఆదుర్తి!|website=సితార|language=te|access-date=2020-08-31|archive-date=2019-11-18|archive-url=https://web.archive.org/web/20191118052728/http://www.sitara.net/cine-margadarsakulu/tollywood/writer-and-director-adurthi-subba-rao-sudigundalu-/5308|url-status=dead}}</ref>. ఇది భారత్‌ పతాకాన సర్కస్‌ అనే చిత్రంతో కూడి నిర్మితమై విడుదలయింది.<ref>{{Cite web|url=https://indiancine.ma/EBD|title=Oka Roju Raju (1944)|website=Indiancine.ma|access-date=2020-08-31}}</ref> ఈ చిత్రాన్ని చమరియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసారు.
[[దస్త్రం:Jandhyala gaurinathashastri.jpg|thumb|జంధ్యాల గౌరీనాథశాస్త్రి]]
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ఒక_రోజు_రాజు" నుండి వెలికితీశారు