అల్లమ ప్రభు: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'అల్లమ ప్రభు 12 వ శతాబ్దానికి చెందిన గొప్ప వ్యక్తి. ఆ కాలంలో అంటరానితనంపైన పోరాడి సమాజంలో మార్పుని తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి. అంతేకాకుండా దేశసంచారం చేస్తూ ఎన్నో శి...'
 
పంక్తి 6:
ఇక అల్లమ ప్రభు సంపాదించిన ఆ లింగాన్ని ఒక దట్టమైన గుట్ట పైన ప్రతిష్టించి పూజలు చేసాడు. ప్రస్తుతం ఆ గుట్టను అల్లమ ప్రభు గుట్ట అని పిలుస్తున్నారు.
 
== అల్లమ ప్రభు గుట్ట, ఆలయం ===
ప్రస్తుతం ఆ లింగ ప్రతిష్టాపన జరిగిన గుట్ట తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా, నస్రుల్లాబాద్, బొమ్మన్ దేవ్ పల్లి దగ్గరలో ఉంది. దేవాలయంలో ఆ లింగం ఉంది. అందుకే ఆ లింగం మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. అక్కడ ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య నుండి మూడు రోజుల పాటు జాతర చాలా గొప్పగా జరుగుతుంది. ఈ జాతర సమయంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించాలంటే అడవి మార్గం గుండా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి.
"https://te.wikipedia.org/wiki/అల్లమ_ప్రభు" నుండి వెలికితీశారు