అల్లమ ప్రభు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
== అల్లమ ప్రభు గుట్ట, ఆలయం ==
ప్రస్తుతం ఆ లింగ ప్రతిష్టాపన జరిగిన గుట్ట తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా, నస్రుల్లాబాద్, బొమ్మన్ దేవ్ పల్లి దగ్గరలో ఉంది. దేవాలయంలో ఆ లింగం ఉంది. అందుకే ఆ లింగం మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. అక్కడ ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య నుండి మూడు రోజుల పాటు జాతర చాలా గొప్పగా జరుగుతుంది. ఈ జాతర సమయంలో తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుండి కుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించాలంటే అడవి మార్గం గుండా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి.
 
 
== మూలాలు ==
* wirally.comలో ప్రచురితమైన కథనం
 
https://www.wirally.com/mystic-saint-from-the-12th-century/
"https://te.wikipedia.org/wiki/అల్లమ_ప్రభు" నుండి వెలికితీశారు