వికీపీడియా:వికీ చిట్కాలు/మే 18: కూర్పుల మధ్య తేడాలు

కొత్త చిట్కా
 
చి చిన్న సవరణా
 
పంక్తి 1:
<big><center>'''దిద్దుబాటు సారాంశం'''</center></big>
వ్యాసంలో మార్పులు చేసిన తరువాత మీరు ఏవిషయమై దిద్దుబాట్లు చేశారన్న విషయ సంగ్రహాన్ని కింద ఉన్న దిద్దుబాటు సారాంశంలో'''సారాంశం''' అనే పెట్టె లో రాయండి. ఇలా చేయడం వలన ఇతర సభ్యులకు ఆ వ్యాసంపై మీరు ఏ మార్పులు చేస్తున్నారో తెలియజేస్తుంది. వికీపీడియా దీనిని ఒక మంచి అలవాటుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు మీరు అక్షరదోషాలు సవరించారనుకుందాం. దిద్దుబాటు సారాంశంలో '''అక్షరదోష సవరణ''' అని రాయండి.
 
[[వికీపీడియా:వికీ చిట్కాలు/మే 17|నిన్నటి చిట్కా]] - [[వికీపీడియా:వికీ చిట్కాలు/మే 19|రేపటి చిట్కా]] <noinclude>[[Category:వికీ చిట్కాలు|మ]]</noinclude>