మాదిగ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
}}
'''మాదిగ''' (మదిగ, ఆది జంబవ, మాతంగి, మక్కాలు, మాదిగ, మాదిగారు గా కూడా పిలువబడుతుంది) [[దళితులు|దళితులకు]] చెందిన సమూహం. వారు దక్షిణ భారతదేశంలోని [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]], [[తెలంగాణ]], [[కర్ణాటక|కర్నాటక]], [[తమిళనాడు]], ఉత్తర భారతదేశంలోని [[మహారాష్ట్ర]], [[ఒడిషా|ఒడిశా]], [[ఛత్తీస్‌గఢ్]] రాష్ట్రాలలో [[షెడ్యూల్డు కులం|షెడ్యూల్డ్ కులం]] గా వర్గీకరింపబడినవారు. <ref name=":0">{{Cite news|url=http://www.hindu.com/lf/2004/09/10/stories/2004091002370200.htm|title=Starring Madiga and dappu...|last=Madhav|first=K.V.S.|date=2004-09-09|newspaper=The Hindu|pages=02|access-date=2016-05-24}}</ref> షెడ్యూల్డ్ కులాల జాబితాలో 32వకులం '''మాదిగ '''. ఈ కులస్తులు పూర్వం మృతి చెందిన పశువుల తోలుతీసి వ్యవసాయ బావులకు తోలు తొండాలు అన్ని శూద్ర కులాలకు కు తోలుతో పనిముట్లు చేసావా రూ చెప్పులు లు కుట్టడం,పెళ్ళిల్లకు డప్పుకొట్టడం చేసే వారు. రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కొలనుపాకలో 2000 సంవత్సరం పూర్వం నుండి మాదిగ(జాంబవ మఠం) ఉంటుంది
ఆంధ్ర రాష్ట్ర జనాభాలో 10 శాతం ,తెలంగాణ రాష్ట్ర జనాభాలో 16% మాదిగలున్నారు. విద్యా ఉద్యోగరంగాలలో తమ వాటా కోసం [[మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి]] (ఎం.ఆర్.పి.ఎస్) ని [[మంద కృష్ణ మాదిగ]] స్థాపించారు. మాదిగలు చనిపోయిన పశువు మాంసం భుజించేవారు అందులో భాగంగా మాదిగలు మాల వారికి ఎడమ చేతితో వారి వాటా మాంసం ఇచ్చేవారు జాంబవ పురాణం ప్రకారం మాదిగలు మొదటి వారు మొదటి రాజులు అని జాంబపురాణం లో చెప్పబడింది
 
మాదిగ కులం చారిత్ర పరంగా అట్టడుగుస్థాయిలోనికి అణచివేయబడినది. ప్రస్తుతం వారి సాంఘిక-ఆర్థిక స్థితి షెడ్యూల్డ్ కులంగా వర్గీకరణ ప్రభావంవల్ల మెరుగుపడింది. దళిత ఉద్యమకారుడు [[లెల్లే సురేశ్]] ఈ కులం గురించి 2004లో తీసిన డాక్యుమెంటరీ చిత్రం [[మహాదిగ]] విమర్శనాత్మకంగా ప్రశంసలు పొందింది.<ref name=":0" />
"https://te.wikipedia.org/wiki/మాదిగ" నుండి వెలికితీశారు