"వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021" కూర్పుల మధ్య తేడాలు

→‎WPWPTE తాజా గణాంకాలు: కొత్త విభాగం
(→‎WPWPTE తాజా గణాంకాలు: కొత్త విభాగం)
 
:పైన వివరించిన ప్రకారం ప్రయోగించాను.గుంటూరు జిల్లాలో 66 గ్రామాలను చూపిస్తుంది.ఇది మంచి ఉపయోగం.సమయం కలసివస్తుంది.అన్ని గ్రామాలలో పటాలు చేర్చామా? లేదా? అనే వివరాలు తెలుసుకోవటానికి ఉపయోగం.ఇటువంటి విషయాలు సవివరంగా ఎప్పుటికప్పుడు తెలుపుతున్నందుకు చదువరి గార్కి ధన్యవాదాలు. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 05:06, 30 జూలై 2021 (UTC)
 
== WPWPTE తాజా గణాంకాలు ==
 
గణాంకాలను తాజాచెయ్యడంలో ఒక్కోసారి బాగా ఆలస్యం చేస్తున్నారు. ఇవ్వాళ అలాగే జరిగింది. అందుకని తాజా గణాంకాలను చూసేందుకు ఒక క్వెరీ రాసాను. దాన్ని https://quarry.wmflabs.org/query/57272 వద్ద చూడవచ్చు. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 08:55, 31 జూలై 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3292138" నుండి వెలికితీశారు