దుల్కర్ సల్మాన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 25:
అతని మూడవ చిత్రం ''తీవ్రం'' క్రైమ్ థ్రిల్లర్లో భార్య మృతికి కక్ష తీర్చుకునే పాత్రలో నటించారు, ఆ సినిమా 2012 నవంబరు 16. ఇతడు అతిథి పాత్రలో నటించిన మలయాళ సినిమా '''అన్ మరియ కలిప్పిలను ''' తెలుగులో [[పిల్ల రాక్షసి]]గా విడుదలైంది.
 
దుల్కర్ శ్రీనాథ్ రాజేందర్ దర్శకత్వంలో కురుప్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కేరళలోని సుకుమార కురుప్ అనే నేరస్తుడి జీవిత కథ ఆధారంగా రూపొందించబడినది.<ref>{{Cite web|url=https://www.moviezupp.com/kurup-telugu-teaser-dulquer-salmaan-plays-indias-most-wanted-criminal/|title=Kurup Telugu Teaser: Dulquer Salmaan plays India's most wanted criminal|date=2021-03-28|website=Moviezupp|language=en-US|access-date=2021-03-28}}</ref> మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో మరో సినిమా చేస్తున్నారు.<ref>{{Cite web|url=https://tollywoodace.com/dulquer-salmaan-telugu-dubbed-movies/|title=Dulquer Salmaan Telugu Dubbed Movies List Till 2021|last=|first=|website=Tollywood Ace|language=en-US|url-status=live|access-date=2021-07-31}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దుల్కర్_సల్మాన్" నుండి వెలికితీశారు