అభినవ్ బింద్రా: కూర్పుల మధ్య తేడాలు

108 బైట్లను తీసేసారు ,  13 సంవత్సరాల క్రితం
చి
unnecessary ref
చి (unnecessary ref)
}}
 
[[1982]], [[సెప్టెంబర్ 28]]న [[పంజాబ్]] లోని [[మొహాలీ]] జిల్లా జీరక్‌పూర్‌లో([[ఛండీగఢ్]] పక్కన) జన్మించిన [[అభినవ్ బింద్రా]] (Abhinav Bindra) (పంజాబీ: ਅਿਭਨਵ ਿਬੰਦਰਾ; హిందీ: अभिनव बिंद्रा) [[భారతదేశం|భారతదేశపు]] ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ప్రస్తుత ప్రపంచ షూటింగ్ చాంపియన్ అయిన బింద్రా తాజాగా [[బీజింగ్]] లో జరుగుతున్న [[2008 ఒలింపిక్ క్రీడలు|2008 ఒలింపిక్ క్రీడలలో]] స్వర్ణం సాధించి భారతదేశానికి ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. గత 28 సంవత్సరాలుగా ఒలింపిక్ స్వర్ణాలు దక్కని భారత క్రీడారంగానికి బింద్రా సాధించిన మహోన్నత ఘనకార్యం ఇది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో<ref>www.rediff.com/sports/2008/aug/11bindra.htm Abhinav Bindra wins 10m air rifle gold]</ref><ref>[http://results.beijing2008.cn/WRM/ENG/INF/GL/92A/IND_T.shtml Medalists - India], బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడల అధికారక వెబ్‌సైట్</ref> మొత్తం 700.5 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీలలో ఆరవ స్వర్ణం.
==బాల్యం==
1982లో మొహాలీ జిల్లా జీరక్‌‌పూర్‌లో సంపన్నమైన సిక్కు కుటుంబంలో<ref>[http://worldsikhnews.com/6%20August%202008/Sikh%20shooter%20wins%20first%20ever%20individual%20gold%20for%20India%20at%20Olympics.htm] </ref> డాక్టర్ ఏ.ఎస్.బింద్రా, బాబ్లీ బింద్రా దంపతులకు<ref>[http://www.hindustantimes.com/storypage/storypage.aspx?sectionName=&id=7676cbeb-1b06-4430-9352-3552023cb148&MatchID1=4737&TeamID1=8&TeamID2=6&MatchType1=1&SeriesID1=1194&MatchID2=4728&TeamID3=2&TeamID4=3&MatchType2=1&SeriesID2=1191&PrimaryID=4737&Headline=Abhinav%27s+parents+feeling+on+top+of+the+world&strParent=strParentID Abhinav Bindra's parents feeling on top of the world]</ref> జన్మించాడు. డెహ్రాడూన్ లోని ప్రముఖమైన డూన్ స్కూల్‌లో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి చండీగర్‌లోనే స్టీఫెన్ స్కూల్‌లో చేరి షూటింగ్ అభ్యాసం ప్రారంభించాడు.
2,297

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/329327" నుండి వెలికితీశారు