"అల్లమ ప్రభు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[file:Allama_Prabhu.jpeg |thumb]]
 
అల్లమ ప్రభు 12 వ శతాబ్దానికి చెందిన గొప్ప వ్యక్తి. ఆ కాలంలో అంటరానితనంపైన పోరాడి సమాజంలో మార్పుని తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి. అంతేకాకుండా దేశసంచారం చేస్తూ ఎన్నో శివాలయాలని దర్శించి ఆత్మలింగాన్ని పొందిన మహా శక్తిమంతుడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3293281" నుండి వెలికితీశారు