"అభినవ్ బింద్రా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| partner =
| children =
| father =డాక్టర్ ఎ.ఎస్‌ఎస్.బింద్రా
| mother =బబ్లీ బింద్రా
| website =
}}
 
[[1982]], [[సెప్టెంబర్ 28]]న [[పంజాబ్]] లోని [[మొహాలీ]] జిల్లా జీరక్‌పూర్‌లో([[ఛండీగఢ్]] పక్కన) జన్మించిన [[అభినవ్ బింద్రా]] (Abhinav Bindra) (పంజాబీ: ਅਿਭਨਵ ਿਬੰਦਰਾ; హిందీ: अभिनव बिंद्रा) [[భారతదేశం|భారతదేశపు]] ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ప్రస్తుత ప్రపంచ షూటింగ్ చాంపియన్ అయిన బింద్రా [[బీజింగ్]] లో జరుగుతున్న [[2008 ఒలింపిక్ క్రీడలు|2008 ఒలింపిక్ క్రీడలలో]] స్వర్ణం సాధించి భారతదేశానికి112 ఒలింపిక్ఏళ్ల క్రీడలఒలింపిక్స్‌ చరిత్రలోనేచరిత్రలో తొలిమొట్టమొదటిసారిగా<ref వ్యక్తిగతname=eenadu>ఈనాడు స్వర్ణాన్నిదిన సాధించిపెట్టాడు.పత్రికలో(12 గతఆగష్టు, 282008 సంవత్సరాలుగానాటి ఒలింపిక్సంచిక) స్వర్ణాలు దక్కని భారత క్రీడారంగానికి బింద్రా సాధించిన మహోన్నత ఘనకార్యం ఇది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో<ref>[http://resultswww.beijing2008eenadu.cnnet/WRMpanelhtml.asp?qrystr=htm/ENG/INF/GL/92A/IND_Tpanel1.shtmlhtm Medalistsబంగారుకొండ- -అభినవ్‌ Indiaబింద్రాకు షూటింగులో స్వర్ణం], బీజింగ్శీర్షికన 2008వివరాలు ఒలింపిక్[[12 క్రీడలఆగష్టు]], అధికారక[[2008]]న సేకరించబడినది. వెబ్‌సైట్</ref> మొత్తం 700.5 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీలలో ఆరవ స్వర్ణం.
భారతదేశానికి ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. గత 28 సంవత్సరాలుగా ఒలింపిక్ స్వర్ణాలు దక్కని భారత క్రీడారంగానికి బింద్రా సాధించిన మహోన్నత ఘనకార్యం ఇది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో<ref>[http://results.beijing2008.cn/WRM/ENG/INF/GL/92A/IND_T.shtml Medalists - India], బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడల అధికారక వెబ్‌సైట్</ref> మొత్తం 700.5 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీలలో ఆరవ స్వర్ణం.
==బాల్యం==
1982లో [[మొహాలీ జిల్లా]] [[జీరక్‌‌పూర్‌]] జీరక్‌‌పూర్‌లోలో సంపన్నమైన సిక్కు కుటుంబంలో<ref>[http://worldsikhnews.com/6%20August%202008/Sikh%20shooter%20wins%20first%20ever%20individual%20gold%20for%20India%20at%20Olympics.htm] </ref> డాక్టర్ ఏ.ఎస్.బింద్రా, బాబ్లీ బింద్రా దంపతులకు<ref>[http://www.hindustantimes.com/storypage/storypage.aspx?sectionName=&id=7676cbeb-1b06-4430-9352-3552023cb148&MatchID1=4737&TeamID1=8&TeamID2=6&MatchType1=1&SeriesID1=1194&MatchID2=4728&TeamID3=2&TeamID4=3&MatchType2=1&SeriesID2=1191&PrimaryID=4737&Headline=Abhinav%27s+parents+feeling+on+top+of+the+world&strParent=strParentID Abhinav Bindra's parents feeling on top of the world]</ref> జన్మించాడు. [[డెహ్రాడూన్]] లోని ప్రముఖమైన డూన్ స్కూల్‌లో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి [[ఛండీగర్‌]]లోనే స్టీఫెన్ స్కూల్‌లో చేరి షూటింగ్ అభ్యాసం ప్రారంభించాడు.ఎంబీఏ కొలరాడో(అమెరికా)లో చేసాడు <ref name=eenadu />
==క్రీడా జీవితం==
బింద్రా ప్రతిభను మొదట గుర్తించినది అతడి తొలి కోచ్ జె.ఎస్.థిల్లాన్.<ref>www.pr-inside.com/abhinav-bindra-win-gold-in-beijing-r747506.htm|title=Abhinav Bindra win gold in Beijing|date=[[August 11]], [[2008]] |accessdate=2008-08-11</ref> [[2000 ఒలింపిక్ క్రీడలు|2000 ఒలింపిక్ క్రీడలలో]] పాల్గొన్న పిన్న భారతీయుడు బింద్రానే.<ref>www.iloveindia.com/sports/shooting/shooters/abhinav-bindra.html</ref> అర్హత రౌండులో 590 పాయింట్లు నమోదుచేసి 13వ స్థానంలో నిలిచాడు. దానితో ఫైనల్లో (తుది ఎనిమిది మందిలో) స్థానం పొందలేకపోయాడు.<ref>www.rediff.com/sports/2000/sep/18bindra.htm|publisher=Rediff|date=[[2000-09-18]]|accessdate=2008-08-11|title=China grabs gold, Bindra places 11th in shooting</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
<!-- అంతర్వవికి లింకులు--->
==ప్రచురణలు==
===పుస్తకాలు===
===ఉపన్యాసాలు===
===వీడియోలు===
==పురస్కారాలు==
==విశేషాలు==
==బయటి లింకులు==
 
==ఇవికూడా చూడండి==
*[[ఒలింపిక్ క్రీడలు]]
*[[2008 ఒలింపిక్ క్రీడలు]]
[[వర్గం:అర్జున పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:1982 జననాలు]]
[[వర్గం:భారత క్రీడాకారులు]]
1,945

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/329381" నుండి వెలికితీశారు