నాన్నగారు: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 12:
starring = [[దాసరి నారాయణరావు ]],<br>[[సుజాత]],<br>[[రాజ్ కుమార్]],<br>[[యమున]]|
}}
[[దస్త్రం:Dasari Narayana Rao.jpg|thumb|దాసరి నారాయణరావు]]
'''నాన్నగారు''' 1994 లో [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, రాజ్ కుమార్, [[సుజాత (నటి)|సుజాత]], [[యమున (నటి)|యమున]] ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం పి. ఎస్. ఎన్. రాజు నిర్మాతగా, ఎం. మావుళ్ళయ్య సమర్పణలో కామాక్షి ఫిలింస్ పతాకంపై నిర్మితమైంది. కథ, చిత్రానువాదం దాసరి నారాయణరావు. ఈ చిత్రంతో [[ఎం. ఎం. శ్రీలేఖ]] సంగీత దర్శకురాలిగా చిత్రపరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రానికి [[సిరివెన్నెల సీతారామశాస్త్రి|సిరివెన్నెల సీతారామ శాస్త్రి]], [[శివశక్తి దత్తా]], [[భువనచంద్ర]], దాసరి నారాయణరావు పాటలు రాశారు. ఈ చిత్రం మొదట్లో ఇలాంటి కథాంశం మీదనే నిర్మితమైన [[సూరిగాడు]] చిత్రం పతాక సన్నివేశాలు కనబడతాయి.
 
"https://te.wikipedia.org/wiki/నాన్నగారు" నుండి వెలికితీశారు