అరవింద్ స్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox person
| name = అరవింద్ స్వామి
| image = Rojabig.jpg
| caption = రోజా చిత్రంలో అరవింద్ స్వామి
| caption =
| birth_date = {{Birth date and age|1970|06|30|df=yes}}
| birth_place = [[చెన్నై]], [[తమిళనాడు]]
| death_date =
| death_place =
| occupation = నటుడు, టీవీ వ్యాఖ్యాత, పారిశ్రామికవేత్త
| years_active = 1991–2000<br/>2012–ప్రస్తుతం
| birthname =
| alma mater = వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం<br/>లయోలా కాలేజ్, చెన్నై
| othername =
| spouse = = గాయత్రి రామమూర్తి (1994-2010)<br/>అపర్ణ ముఖర్జీ (2012-ప్రస్తుతం)
}}
'''అరవింద్ స్వామి''' దక్షిణ భారతదేశానికి చెందిన సినీ నటుడు, మోడల్, పారిశ్రామికవేత్త,, టీవీ వ్యాఖ్యాత. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. [[తెలుగు సినిమా|తెలుగు]], [[మలయాళ భాష|మలయాళ]] సినిమాల్లో కూడా నటించాడు.<ref>{{cite news| url=http://timesofindia.indiatimes.com/entertainment/marathi/movies/news-interviews/Mahesh-Manjrekar-to-remake-Kaksparsh-in-Hindi-and-Tamil-with-Arvind-Swamy-and-Tisca-Chopra/articleshow/28789072.cms | work=The Times of India | title=Mahesh Manjrekar to remake Kaksparsh in Hindi and Tamil with Arvind Swamy and Tisca Chopra – ''The Times of India''}}</ref> 1991 లో [[మణిరత్నం]] తన సినిమా దళపతిలో అరవింద్ స్వామిని వెండితెరకు పరిచయం చేశాడు. మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన [[రోజా (1992 సినిమా)|రోజా]] (1992), [[బొంబాయి (సినిమా)|బొంబాయి]] (1995) సినిమాల్లో కథానాయకుడి పాత్రతో మంచి పేరు సంపాదించాడు.
"https://te.wikipedia.org/wiki/అరవింద్_స్వామి" నుండి వెలికితీశారు